విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ “లిగర్ ” ?

Vijay Deverakonda New Movie With Puri Jagannadh Gets Final Title Liger

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సర్ గా విజయ్ నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ముంబై లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “పోకిరి”, “టెంపర్ “, “ఇస్మార్ట్ శంకర్ “మూవీస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి టైటిల్ “లిగర్”పరిశీలనలో ఉందని సమాచారం. మగ సింహం, ఆడ పులి కి పుట్టిన క్రాస్ బ్రీడ్ ను “లిగర్ ” అంటారు. సౌండ్ పరంగా డిఫరెంట్ గా, ఆసక్తికరంగా ఉన్న “లిగర్ ” టైటిల్ ను దర్శకుడు పూరి జగన్నాథ్ ఫైనల్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =