ఫ్లోటింగ్ వాటర్ సౌండ్ తో అదితి డ్యాన్స్

Bollywood Actress Aditi Rao Hydari Pays Tribute To Her Dance Guru Leela Samson With Her Dance Performance

సక్సెస్ ఫుల్ “సమ్మోహనం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి “అంతరిక్షం 9000 KMPH”మూవీ తో ప్రేక్షకులను అలరించారు. “ఏ సాలీ జిందగీ “, “పద్మావత్ ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అదితి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. “కాట్రు వెళియిడై ” తమిళ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ అందుకున్నారు. తమిళ , హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అతిది నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదితి తన డ్యాన్స్ గురు భరత నాట్యం డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్, ఇన్ స్ట్రక్టర్ , రైటర్, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత లీల శాంసన్ బర్త్ డే సందర్భంగా ఒక ఆసక్తికర డాన్స్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. లీల శాంసన్ కొరియోగ్రఫీ చేసిన “అర్థ నారీశ్వర అష్టకం ” ను అదితి ప్రవహించే నీటి శబ్దం తో డ్యాన్స్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరించారు. అదితి క్లాసికల్ డ్యాన్స్ ను అభినందించవలసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.