కూతురితో సింధూరం నటి సంఘవి..!

42 ఏళ్ల వయస్సులో నటి సంఘవి అమ్మ అయింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా సంఘవికి సంబంధించిన సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. చాలా రోజుల తరువాత తన కూతురితో ఫోటోకి పొజివ్వడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. సంఘవి ఈ ఫోటోలో తన బిడ్డని ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 1990లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తమిళం, తెలుగు, కన్నడ ఇలా దక్షిణాది లో పలు చిత్రాల్లో నటించింది. తమిళ సినిమాలో అయరావతి ఫస్ట్ సినిమా. టాలీవుడ్ లో సింధూరం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖ, జగపతి బాబు ఇలా అందరి హీరోల పక్కన నటించింది. చివరగా 2004లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమాలో నటించిన సంఘవి ఆ తర్వాత ‘ఒక్కడే కానీ ఇద్దరు’ అనే తెలుగు సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.

2016లో వెంకటేశ్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత..ఎక్కడా కనిపించలేదు. ఇటీవల జబర్దస్త్ షో లో జడ్జి గా కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 11 =