అభిమానులకు సర్ ప్రైజ్

Jr NTR Physical Trainer Lloyd Stevens Announce Special Surprise To NTR Fans On His Birthday

“టెంపర్ “, “నాన్నకు ప్రేమతో “, “జనతా గ్యారేజ్ ” , “జై లవకుశ ” , “అరవింద సమేత వీర రాఘవ ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక ,అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. “RRR” మూవీ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #NTR 30 , బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 కన్నడ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ అభిమాన హీరోల బర్త్ డే లను అభిమానులు ఒక పండగలా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. మే 20 వ తేదీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. కరోనా వైరస్ కారణం గా లాక్ డౌన్ సమయంలో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని ఎన్టీఆర్ అభిమానులను కోరారు. బర్త్ డే సందర్భంగా “RRR” మూవీ నుండి ఎన్టీఆర్ గ్లింప్స్ రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ టెక్ని కల్ ప్రాబ్లెమ్ వల్ల ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇప్పుడు ఎన్టీఆర్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తాను ఎన్టీఆర్ అభిమానులకు ఒక సర్ ప్రైజ్ రెడీ చేస్తున్నానని ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.