జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు

Gorgeous Actress Lavanya Tripathi Heaps Praises On Young Tiger Jr NTR

మోడల్ , డాన్సర్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ మూవీ “అందాల రాక్షసి ” తో టాలీవుడ్ లో ప్రవేశించి “సోగ్గాడే చిన్ని నాయనా “, “భలే భలే మొగాడివోయ్ “, “అర్జున్ సురవరం “వంటి మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “A 1 ఎక్స్ ప్రెస్ “, “చావు కబురు చల్లగా “, ఒక తమిళ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని , ఆయన ఎనర్జీ ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరని , “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ గురించి అభిమానులతో పాటు తాను కూడా వెయిట్ చేస్తున్నానని లావణ్య తెలిపారు. ఎన్టీఆర్ ఎనర్జీ ఈజ్ అన్ మ్యాచబుల్ & వెయిటింగ్ ఫర్ హిజ్ లుక్ #RRR అంటూ లావణ్య ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − twelve =