“ఇచ్చట వాహనములు నిలుపరాదు “మూవీ సుశాంత్ లుక్

Actor Sushanth First Look From His Upcoming Thriller Movie Ichata Vahanamulu Niluparadu Is Out

సక్సెస్ ఫుల్ “కాళిదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సుశాంత్ “కరెంట్ “, “చి || ల || సౌ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠ పురములో .. మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన సుశాంత్ ఇప్పుడు నిజ సంఘటనల ప్రేరణతో రూపొందుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నారు. రవి శంకర్ శాస్త్రి , హరీష్ కోయలగండ్ల నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై సుశాంత్ హీరోగా S. దర్శన్ దర్శకత్వంలో నో పార్కింగ్ క్యాప్షన్ తో ” ఇచ్చట వాహనములు నిలుపరాదు “మూవీ రూపొందుతుంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ మూవీ లోని సుశాంత్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ .. యంగ్ టీమ్ తో రూపొందుతున్న ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ లో నటిస్తుందుకు సంతోషంగా ఉందని , నిర్మాతలకు థ్యాంక్స్ అని చెప్పారు. వెయిటింగ్ #IVNR # ఇచ్చట వాహనములు నిలుపరాదు అంటూ సుశాంత్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 11 =