మాళవిక మోహనన్ కిల్లింగ్ లుక్

Tamil Actress Malavika Mohanan Stuns Audience With Her Killer Looks

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ “డాన్ “, “అంధా ధున్”, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ “మహర్షి “, పలు మలయాళ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కె యు మోహనన్ తనయ మాళవిక “పట్టం పోలె “మలయాళ మూవీ తో సినీకెరీర్ ప్రారంభించారు. కన్నడ, తమిళ, మలయాళ మూవీస్ లో నటించారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన “మాస్టర్ ” తమిళ మూవీ లో మాళవిక హీరోయిన్ గా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాళవిక తన తన ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోస్ షేర్ చేసి అభిమానులతో టచ్ లో ఉండి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తన కిల్లింగ్ లుక్స్ తో అందంగా కనపడుతున్న మాళవిక ఇండియన్ ఫిల్మ్స్ లో టాప్ పొజిషన్ కు చేరగలననే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మాళవిక హీరోయిన్ గా పలు దక్షిణాది మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. కరోనా కారణం గా “మాస్టర్ ” మూవీ విడుదల వాయిదా పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + six =