సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సమంత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు, అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోలీవుడ్ లో నాన్ ఈ, నీ దానే ఎన్ పొన్ వసంతం, కత్తి, తెరి , 24, మెర్సల్, ఇరుంబు తిరై, యు టర్న్, సూపర్ డీలక్స్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను సమంత అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
![Video thumbnail](https://img.youtube.com/vi/Xt2BIQQCGa8/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/ICtGgteiA04/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/y5uKhAsNVks/default.jpg)
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ఇప్పుడు యాక్టింగ్ లో ఆన్ లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. “ది క్వీన్ ” చిత్రానికి బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ అవార్డ్ అందుకున్న బ్రిటీష్ నటి హెలెన్ ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ ఫార్మ్ “మాస్టర్ క్లాస్ “లో యాక్టింగ్ లెసన్స్ చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత తన నటన ను మరింత మెరుగుపరచుకొనడానికి ఆన్ లైన్ యాక్టింగ్ లెసన్స్ ఫాలో అవుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)