టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష, సీనియర్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో రూపొందిన “విన్నై తాండి వరువాయా”, ఎన్నై అరిందాళ్ ” తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితం అయిన త్రిష దర్శకుడు గౌతమ్ మీనన్ ఫిల్మింగ్ లెసన్స్ తో ఒక వీడియో ను చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Prabhas & Trisha Emotional Scene | Bujjigadu Telugu Movie | Sanjjanaa | Sunil | Ali | Mohan Babu
03:51

Prabhas Makes FUN of Trisha | Bujjigadu Telugu Movie | Sanjjanaa | Puri Jagannadh | Mohan Babu
03:18

Prabhas and Trisha Best Comedy Scene | Bujjigadu Telugu Movie Comedy Scenes | Ali | Puri Jagannadh
04:20

Prabhas Fights With Trisha | Prabhas Bujjigadu Movie Scenes | Puri Jagannadh | Telugu FilmNagar
02:22
కోలీవుడ్ లో ఎమ్ శరవణన్ యాక్షన్ థ్రిల్లర్ “రాంగి “, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం “పొన్నియిన్ సెల్వన్” మూవీస్ లో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ త్రిష ఫిల్మింగ్ లెసన్స్ ఇస్తున్న గౌతమ్ వీడియో ను షేర్ చేసి, దర్శకుడు గౌతమ్ గైడ్ లైన్స్ లో చిత్రీకరించిన వీడియో ను మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను అని ట్వీట్ చేశారు. ఆ వీడియో ను త్వరలోనే షేర్ చేస్తానని త్రిష తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























