ప్రణీత “హెల్ప్ ది హెల్పింగ్ హ్యాండ్స్ “

Tollywood Actress Pranitha Starts The Initiative Help The Helping Hands To Help The Needy During The Lockdown

కన్నడ హీరోయిన్ ప్రణీత “అత్తారింటికి దారేది”, “పాండవులు పాండవులు తుమ్మెద”, “రభస” వంటి మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ప్రణీత ప్రస్తుతం కన్నడ, హిందీ మూవీస్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రణీత తన రీల్ విషయాలు, రియల్ విషయాలు పంచుకొన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్లాక్ బస్టర్ “అల – వైకుంఠపురములో .. మూవీ గురించి, అల్లు అర్జున్ , సామజవరగమన సాంగ్ గురించి ఆమె మాటలు వీడియోలో వీక్షించండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో “హెల్ప్ ది హెల్పింగ్ హ్యాండ్స్ ” కార్యక్రమానికి ప్రణీత శ్రీకారం చుట్టారు. ఆటో డ్రైవర్స్, కూలీలు, షూటింగ్ టైమ్ లో పనిచేసే లైట్ బాయ్స్, అసిస్టెంట్స్ కు సహాయం చేయడానికై ఈ కార్యక్రమం ప్రారంభించానని ప్రణీత చెప్పారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, 7. 5 లక్షలు సేకరించామని, పేద ప్రజలకు మెడిసిన్స్, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ అవసరాలకు ఈ అమౌంట్ ను వారి బ్యాంక్ ఖాతాలలో జమచేస్తామని ప్రణీత తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =