చిరంజీవి మే డే శుభాకాంక్షలు

Mega Star Chiranjeevi Greets May Day Wishes To Everyone Through Twitter

ప్రతీ సంవత్సరం మే 1వ తేదీ కార్మిక దినోత్సవం గా కార్మికులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా కార్మికులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మే డే, ప్రపంచాన్ని కార్మికులే నిర్మించారని, కరోనా కారణంగా ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశ వ్యాప్తంగా ఉన్న వలస కూలీల గురించి ఆలోచించండి అంటూ ట్వీట్ చేశారు. దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి చాల సమయం పట్టే అవకాశం ఉండడం తో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − nine =