లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ కన్నుమూత

Legendary Bollywood Actor Rishi Kapoor Passes Away

కల్ట్ క్లాసిక్ “మేరా నామ్ జోకర్ ” మూవీలో నటించి రిషి కపూర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “బాబీ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనేక సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. రిషికపూర్ నటించిన హమ్ కిసీసే కమ్ నహీ, అమర్ అక్బర్ ఆంథోనీ, చాందిని, దీవానా వంటి మూవీస్ ల్యాండ్ మార్క్ గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొంత కాలం గా క్యాన్సర్ తో బాధపడుతున్న రిషికపూర్ అమెరికా లో చాలాకాలంగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. రిషి కపూర్ నిన్న తీవ్ర అస్వస్థత కు గురికావడం తో ముంబై లోని HN రిలయన్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. నేటి ఉదయం రిషికపూర్ కన్ను మూశారు. ట్యాలెంటెడ్ ఇర్ఫాన్ ఖాన్ మరణించిన ఒక్క రోజు లో లెజెండరీ యాక్టర్ రిషికపూర్ కను మూయడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seventeen =