మరో తెలుగు మూవీ లో ఉపేంద్ర ?

Kannada Super Star Upendra Makes A Come Back To Tollywood Once Again After Son Of Satyamurthy

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కు తెలుగు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. కన్నడ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో క్రేజ్ పెంపొందించుకున్న ఉపేంద్ర కొన్ని తెలుగు మూవీస్ లో కూడా నటించారు. కమర్షియల్ హిట్ “S/O సత్యమూర్తి ” మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించిన ఉపేంద్ర ఆమూవీ తరువాత తెలుగు మూవీస్ లో నటించలేదు. ఇప్పుడు ఉపేంద్ర ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూ లో ఉపేంద్ర మాట్లాడుతూ .. “S/O సత్యమూర్తి ” మూవీ తరువాత తెలుగు మూవీస్ లో నటించకపోవడానికి కారణం , తనకు వచ్చిన పాత్రలన్నీ నెగటివ్ షేడ్స్ ఉన్నవే నని ,, ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. ఉపేంద్ర ప్రస్తుతం 7 భాషలలో తెరకెక్కుతున్న “కబ్జా ” మూవీ లో నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =