“గీత గోవిందం ” మూవీ వద్దు – అల్లు అర్జున్

Stylish Star Allu Arjun Speaks About The Reason Why He Said No To Geetha Govindam

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “గీత గోవిందం” మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడిన ఈ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. తన స్వంత బ్యానర్ లో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ లో అల్లు అర్జున్ ఎందుకు నటించలేదనే సందేహం అందరికీ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు కథ చెప్పినపుడు అక్కడే ఉన్న అల్లు అర్జున్ ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని చెప్పారని సమాచారం. ఈ మూవీ లో తానే నటించాలని అనుకున్నా , అంతకుముందు కమర్షియల్ హిట్ “సరైనోడు” మాస్ మూవీ లో నటించి ఉండటంతో వెంటనే సున్నితమైన లవ్ స్టోరీ లో నటించడం కరెక్ట్ కాదని విరమించుకున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ కు మొదట్లో “గీత గోవిందం ” మూవీ స్టోరీ నచ్చలేదని, నిజాయితీ గా నటించడంతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మార్, అతని సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =