పలు రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీస్ లో స్మార్ట్ బాయ్ గా కనిపించిన రామ్ పోతినేని గడ్డంతో రఫ్ లుక్ తో కనిపించిన యాక్షన్ థ్రిల్లర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ ఘనవిజయం సాధించింది. అదే లుక్ తో రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “RED” మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. హీరో రామ్ ఇప్పుడు క్లీన్ షేవ్ తో స్మార్ట్ లుక్ లో మారిపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ తన కొత్త లుక్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. రామ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కి స్క్రిప్ట్స్ వింటూ బిజీగా ఉన్నారు. “RED ” మూవీ షూటింగ్ తరువాత రామ్ బ్రేక్ లో ఉన్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత రామ్ హీరోగా నటించిన “RED” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























