దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ ?

Bollywood Actress Bhumi Pednekar Shows Interest To Act In South Indian Movies.

సూపర్ హిట్ “దమ్ లగాకే హైసా ” మూవీ తో భూమి పెడ్నేకర్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. భూమి నటించిన “టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథ “, “శుభ్ మంగళ్ సావధాన్ “, “సాండ్ కి ఆంఖ్”, “బాలా”, “పతి పత్ని ఔర్ వో ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. “సాండ్ కి ఆంఖ్” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన భూమి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుని నటిగా తనను తాను నిరూపించుకుంటున్న భూమి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ తెలుగు మూవీ “భాగమతి ” హిందీ రీమేక్ “దుర్గావతి ” మూవీ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో భూమి మాట్లాడుతూ .. దక్షిణాది చిత్రాలలో నటించాలనే ఆసక్తి ఉందని, తనకు భాషతో పనిలేదని, ఏ భాషలో అయినా మంచి కథ, మంచి పాత్ర ఉంటే నటించడానికి సిద్ధంగా ఉన్నానని భూమి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + nine =