సైనిక శిక్షణ లో హీరో అడివి శేష్

Multi Talented Actor Adivi Sesh Undergoes Army Training For His Upcoming Movie

సోనీ పిక్చర్స్ సమర్పణ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ GMB ఎంటర్ టైన్ మెంట్స్, A +S ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “గూఢచారి” మూవీ ఫేమ్ శశికిరణ్ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా యాక్షన్ డ్రామా “మేజర్ ” మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శోభిత దూళిపాళ కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మేజర్ ” మూవీ లో క్యారెక్టర్ కై అడివిశేష్ మాజీ సైనిక అధికారుల వద్ద శిక్షణ పొందిన విషయం తెలిసిందే. 40శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “మేజర్ ” మూవీ షూటింగ్ లాక్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిన తరువాత రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగనుంది. ఇప్పుడు అడివి శేష్ ఆన్ లైన్ ద్వారా సైనిక శిక్షణ తీసుకుంటున్నారు. షూటింగ్ ప్రారంభం అయిన తరువాత సైనిక అధికారులు షూటింగ్ స్పాట్ కు వచ్చి అడివి శేష్ కు సలహాలు, సూచనలు ఇస్తారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 9 =