సక్సెస్ ఫుల్ “ఎవడే సుబ్రమణ్యం” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి ” ఘనవిజయం సాధించింది. బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న నాగ్ అశ్విన్ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం రానా నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సక్సెస్ ఫుల్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ “మూవీ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరో గా “జాతి రత్నాలు ” మూవీ ని నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా “Prabhas 21 మూవీ భారీ బడ్జెట్ తో రూపొందనుంది “మహానటి ” మూవీ లో కీలకపాత్రలో నటించిన సమంత ఈ రోజు నాగ్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒక మంచి వ్యక్తిగా స్వీట్, కైండ్, రియల్ ,ఒరిజినల్ అంటూ నాగ్ అశ్విన్ పై సమంత ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























