మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్

Junior NTR Devotes His Time To Learn Malayalam Language

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. అన్ని భాషలలోనూ తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. హీరో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన “RRR” మూవీ వీడియో కి ఒక్క మలయాళ భాషలో తప్ప మిగతా భాషలన్నిటికీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్టీఆర్ మలయాళ భాషను ప్రాక్టీస్ చేస్తున్నారు. “RRR” మూవీ మలయాళ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పడానికి , మలయాళ భాష పై పట్టు సాధించడానికి ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “బాహుబలి ” మూవీ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eight =