బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి”మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ , ఇళ్ళను శుభ్రపరచడంలో మహిళల కంటే పురుషులు ఏ మాత్రం తీసిపోరు అనే “బీ ది రియల్ మెన్ ” ఛాలెంజ్ ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి ని సవాల్ చేశారు. ఆ సవాల్ ను స్వీకరించి తన ఇంటిని క్లీన్ చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఆ సవాల్ ను ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, సుకుమార్, కీరవాణి లకు రాజమౌళి విసిరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here it is Jakkana @ssrajamouli .
మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. It is fun when you share the work load. #BetheREALMAN
I now nominate Bala Babai, @KChiruTweets Garu, @iamnagarjuna Babai, @VenkyMama Garu and @sivakoratala Garu for this challenge. pic.twitter.com/FqydRiR6Jl
— Jr NTR (@tarak9999) April 21, 2020
“బీ ది రియల్ మెన్ ” ఛాలెంజ్ ను స్వీకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇంటిని, పాత్రలను, గార్డెన్ ను క్లీన్ చేస్తున్న వీడియో ను పోస్ట్ చేసి, మన ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలే కాదు పనులను కూడా పంచుకుందాం అంటూ ట్వీట్ చేశారు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శివ కొరటాల లకు “బీ ది రియల్ మెన్ ” ఛాలెంజ్ ను ఎన్టీఆర్ సవాల్ చేశారు. లాక్ డౌన్ సమయంలో మహిళలకు సాయం అందించడంలో పురుషులు స్పందించడం ఆనందదాయకమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: