విజయ్ దేవరకొండ న్యూ మూవీ

Actor Vijay Deverakonda Gives Green Signal For A New Movie

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. విజయ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ “మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తతం నాని హీరోగా “టక్ జగదీష్” మూవీ రూపొందిస్తున్నారు. “టక్ జగదీష్”, “ఫైటర్ ” మూవీస్ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత శివ నిర్వాణ, విజయ్ ల కాంబినేషన్ మూవీ తెరకెక్కనుంది. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =