స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”మూవీ రూపొందుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో చిత్తూరు యువకుడిగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న “పుష్ప” మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Allu Arjun Back To Back Punch Dialogues | Race Gurram Telugu Movie | Shruti Haasan | Brahmanandam
14:50
Allu Arjun Contributes For 3 States to Fight against Corona | Tollywood Stars Contribution
01:10
Race Gurram Telugu Full Movie | Allu Arjun | Shruti Haasan | Thaman S | Allu Arjun New Movie 2023
02:43:31
Allu Arjun Funny PUNCH to Sukumar | Darshakudu Movie Pre Release Event | Ashok | Eesha Rebba
05:13
“పుష్ప “మూవీ లో అల్లు అర్జున్ రెండు షేడ్స్ లో కనిపిస్తారని సమాచారం. డీ గ్లామరస్ లుక్ లో ఉన్న అల్లు అర్జున్ పై సీన్స్ చిత్రీకరణ తరువాత స్టైలిష్ లుక్ లో ఉన్న అల్లు అర్జున్ పై సీన్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్ డాన్ గా కనిపిస్తారని, మూవీ సెకండాఫ్ లో ఈ లుక్ ఉంటుందని సమాచారం. ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: