న్యూ అకౌంట్ తో నివేత పేతురాజ్ ట్విట్టర్ ఎంట్రీ

Actress Nivetha Pethuraj Is Back On Twitter After 2 Years

తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నివేత నటించిన “చిత్ర లహరి “, “బ్రోచేవారెవరురా “, “అల .. వైకుంఠపురములో .. మూవీస్ ఘనవిజయం సాధించాయి. నివేత ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న “RED ” మూవీ, 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో నెగటివిటీ, ద్వేష పూరిత వార్తల వలన 2018సంవత్సరం లో ట్విట్టర్ నుండి వైదొలగిన నివేత ఇప్పుడు కొత్త అకౌంట్ తో ట్విట్టర్ కు తిరిగి వచ్చినట్టుగా ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు. కరోనా వైరస్ అవగాహన పై పలు వీడియోస్ పోస్ట్ చేసిన నివేత లాక్ డౌన్ సమయంలో జాగ్రత్తగా ఉండమని, ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయమని, స్టే హోమ్ &సేఫ్ అంటూ మెసేజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =