పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రాక్టీస్

Actress Payal Rajput Utilize Her Quarantine Time To Learn Telugu Language

సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయినపంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం, అభినయం తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. “RDX లవ్, “వెంకీ మామ “, “డిస్కో రాజా” వంటి మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. “ఏంజెల్ ” తమిళ మూవీ తో కోలీవుడ్ కు పాయల్ పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రిటీస్ వర్క్ అవుట్స్, కుకింగ్, రీడింగ్, పెట్స్, మూవీస్ చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇంటికి పరిమితం అయిన పాయల్ రాజ్ పుత్ తెలుగు భాష నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు. ట్యూటర్ లేకుండా గూగుల్ తెలుగు లెసన్స్ ద్వారా తెలుగు నేర్చుకుంటున్నారు. లాక్ డౌన్ కాలం కంప్లీట్ అయ్యేలోగా తెలుగులో ధారాళంగా మాట్లాడాలని పాయల్ తెలుగు భాష ను ప్రాక్టీస్ చేస్తున్నారు. పాయల్ చేసే మంచి ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − thirteen =