పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో #Prabhas 20

Prabhas 20 Team Busy In Post Production

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ టైనర్ “#Prabhas 20″ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ” #Prabhas 20″ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ లోని భారీ సెట్స్ లో, జార్జియా లో షూటింగ్ జరుపుకున్న “#Prabhas 20” మూవీ షూటింగ్ మేజర్ పార్టీకంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కంట్రోల్ అయిన తరువాత యూరోప్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణతో టోటల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. లాక్ డౌన్ సమయంలో “#Prabhas 20” మూవీ చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ మూవీ ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. “#Prabhas 20” మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =