దళపతి విజయ్ “తుపాకి ” మూవీ సీక్వెల్ ?

Thalapathy Vijay Blockbuster Movie Thuppakki To Have A Sequel

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ , దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన “తుపాకి “, “కత్తి “, “సర్కార్” మూవీస్ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచాయి. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “తుపాకి ” మూవీ 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ “తుపాకి2” రూపొందనుందని సమాచారం. “తుపాకి ” మూవీ లో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు మురుగదాస్ స్క్రిప్ట్ ను నరేట్ చేసినట్టు, విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరో విజయ్ కథానాయకుడు గా రూపొందిన “మాస్టర్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 13 =