క‌ల‌ర్ ఫుల్ సాంగ్ తో `య‌న్.బి.కె. 106` నెక్స్ట్ షెడ్యూల్

NBK 106 Movie Next Schedule Begins With A Special Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,NBK 106 Latest News,NBK 106 New Movie Updates,Balakrishna Latest Movie Movie Details,Balakrishna New Movie With A Special Song,Balakrishna,Nandamuri Balakrishna

`నారీ నారీ న‌డుమ మురారి` త‌ర‌హా గీతాల‌కు పెట్టింది పేరు న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప‌లు చిత్రాల్లో ఈ త‌ర‌హా పాట‌ల‌తో మాస్ ని ఉర్రూత‌లూగించారాయ‌న‌. క‌ట్ చేస్తే.. త‌న నెక్స్ట్ వెంచ‌ర్ లో కూడా ఇలాగే ఇద్ద‌రు నాయిక‌ల‌తో క‌ల‌సి ఓ మాస్ సాంగ్ లో ఆడిపాడ‌నున్నార‌ట బాల‌య్య‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ తొలి వారం నుండి మ‌లి ద‌శ చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగా.. ఓ క‌ల‌ర్ ఫుల్ సాంగ్ తో రెండో షెడ్యూల్ ని ప్రారంభించేందుకు బోయ‌పాటి అండ్ టీమ్ ప్లాన్ చేసింద‌ట‌. అంతేకాదు.. ఇద్ద‌రు నాయిక‌ల‌తో క‌థానాయ‌కుడు చిందులేసే గీతంగా ఈ పాట ఉంటుంద‌ని స‌మాచారం. బాల‌య్య‌, శ్రియ‌, అంజ‌లిపై ఈ పాట ఉంటుంద‌ని వినిపిస్తోంది.

థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… జూలై లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =