ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్?

Anupama Parameswaran To Act The Lead In A Female Centric Movie

అందం, అభిన‌యాల మేళ‌వింపుగా నిల‌చిన క‌థానాయిక‌ల్లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ ఒక‌రు. ద‌క్షిణాదిన‌ అన్ని భాష‌ల సినిమాల్లోనూ న‌టించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… తెలుగునాట ఒక ద‌శ‌లో వ‌రుస విజ‌యాలు చూసింది. ఆ మ‌ధ్య కెరీర్ కాస్త ట్రాక్ త‌ప్పిన‌ట్టు అనిపించినా.. `రాక్ష‌సుడు`తో మ‌ళ్ళీ విజ‌యప‌థంలోకి వ‌చ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో న‌టించ‌ని అనుప‌మ‌కి రీసెంట్ గా అలాంటి ఓ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని స‌మాచారం. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంతో హ‌నుమాన్ అనే యువ‌కుడు తొలిసారి మెగాఫోన్ ప‌ట్ట‌నున్నాడ‌ని తెలిసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే అనుప‌మ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ పై ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 18 =