పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రమ్యకృష్ణ

Ramya Krishnan To Play A Powerful Politician In Her Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ramya Krishnan,Ramya Krishnan Latest News,Ramya Krishnan New Movie News,Ramya Krishnan Next Film Updates,Ramya Krishnan Upcoming Film News,Ramya Krishnan Next Project Updates

తెలుగు, తమిళ , కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన రమ్యకృష్ణ , దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ “బాహుబలి”, “బాహుబలి 2” మూవీస్ లో శివగామి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. బాహుబలి మూవీ తరువాత దర్శకులు రమ్యకృష్ణ కై ప్రత్యేక పాత్రలు రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లో రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే మూవీ పూజ కార్యక్రమం జరుపుకుంది. ఈ మూవీ లో పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రకు రమ్యకృష్ణ ఎంపిక అయ్యారు.లెజెండరీ పొలిటికల్ లీడర్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ “క్వీన్ ” లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన విషయంతెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =