ఒక్క సినిమాకే సుకుమార్ సినిమాలో ఛాన్స్..!

Ketika Sharma Grabs Chance To Act In Director Sukumar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ketika Sharma,Ketika Sharma Movie Latest News,Ketika Sharma New Movie Updates,Ketika Sharma Latest News,Ketika Sharma Next Project Details,Ketika Sharma Upcoming Film News

ఇంకా తాను చేస్తున్న సినిమారిలీజ్ కూడా అవ్వలేదు అప్పుడే సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది పూరీ హీరోయిన్. పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న ‘రొమాంటిక్’ సినిమా ద్వారా కేతిక శర్మ పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మొదటి సినిమాలోనే ఈ భామ గ్లామర్ డోస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఇంకా సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు అప్పుడే మరో ఛాన్స్ కొట్టేసింది. నాగశౌర్య కథానాయకుడిగా కాశీ విశాల్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటి వరకు ఎన్నో చర్చలు జరిగాయట. అయితే ఒక కొత్త అమ్మాయి అయితే బావుంటుందని.. చివరికి కేతిక శర్మను హీరోయిన్ గా ఎంపిక చేశారట. మరి మొదటి సినిమా రాకముందే అవకాశం కొట్టేసిందంటే… రొమాంటిక్ సినిమా కనుక హిట్ అయితే.. ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కడతాయేమో.. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 13 =