నటన లో కొంత పరిణితి సాధించా – రష్మిక

I have attained maturity in acting to some extent says rashmika mandanna,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,rashmika mandanna,rashmika mandanna Latest news 2020,Actress rashmika mandanna New Films,rashmika mandanna Upcoming Movies

బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో రూపొందిన “సరిలేరు నీకెవ్వరు”, నితిన్ తో రూపొందిన “భీష్మ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న AA 20 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కార్తీ హీరోగా రూపొందుతున్న “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం కానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తనపై వచ్చే విమర్శల గురించి రష్మిక మాట్లాడుతూ .. విమర్శలు అవసరమేనని, నటిగా పరిణితి సాధించడానికి తోడ్పడతాయని, విమర్శలను తాను నిర్మాణాత్మకంగా స్వీకరిస్తానని, అవి స్వీయ లోపాలను సరిదిద్దుకొనడానికి ఉపకరిస్తాయని, తాను నటించిన సినిమాలపై కుటుంబ సభ్యుల, స్నేహితుల అభిప్రాయం తెలుసుకుంటానని, ఏవైనా తప్పులు జరిగితే మరో మూవీ లో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటానని, ఆలా నటనలో కొంత పరిణితి సాధించానని, విమర్శలను స్వీకరిస్తా కానీ కువిమర్శలు పట్టించుకోనని రష్మిక చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.