#VD10 మూవీ లో భారీ క్లైమాక్స్ ఫైట్

#VD10 Massive Climax Fight Scene, Climax Fight Scene Highlight For #VD10,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vijay Deverakonda,Ananya Panday,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Upcoming Movie Shooting

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ #VD10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ ఫైటర్ గా నటిస్తున్న ఈ మూవీ లో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ ఈమూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న #VD 10 మూవీ 40 రోజుల షూటింగ్ పార్ట్ ను ముంబై లో కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే రెండు భారీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించిన దర్శకుడు పూరి జగన్నాథ్ భారీ క్లైమాక్స్ ఫైట్ ను ప్లాన్ చేశారని సమాచారం. థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పొందిన విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ #VD 10 మూవీ కి హైలైట్ గా ఉంటుందని సమాచారం. #VD 10 మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.