బ‌న్నీ – సుక్కు చిత్రంలో `ఇస్మార్ట్` విల‌న్?

Allu Arjun Sukumar New Movie Villain, Bunny Sukumar New Movie, Deepak Shetty To Play Antagonist In Bunny Sukumar New Movie, Director Sukumar New Movie Villain, iSmart Villain, iSmart Villain Deepak Shetty, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

`అల వైకుంఠ‌పురములో` ఘ‌న‌విజ‌యంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో.. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మికా మంద‌న్న న‌టిస్తోంది. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి 40 రోజుల పాటు సాగే లాంగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా రాజ్ దీప‌క్ శెట్టి న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. గ‌త ఏడాది సెన్సేష‌న్ హిట్ గా నిల‌చిన `ఇస్మార్ట్ శంక‌ర్`లో రాజ్ దీప‌క్ విల‌న్ గా న‌టించాడు. కాగా, రాజ్ దీప‌క్ శెట్టి ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఈ ఏడాది ద‌స‌రా సీజ‌న్ లో బ‌న్నీ – సుక్కు చిత్రం రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.