జూన్ నుంచి సెట్స్ పైకి `బంగార్రాజు`?

Akkineni Nagarjuna, Akkineni Nagarjuna Bangarraju Movie To Hit The Floors In June 2020, Bangarraju Movie, Bangarraju Movie Release Date, Bangarraju Telugu Movie, Latest Telugu Movies News, Nagarjuna Bangarraju Movie, Nagarjuna Bangarraju Movie To Hit The Floors In June 2020, Nagarjuna New Movie Release date, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

కింగ్ నాగార్జున కెరీర్ లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిల‌చిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. 2016 సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమాకి త్వ‌ర‌లో సీక్వెల్ రాబోతోంది. `సోగ్గాడే…`ని తెర‌కెక్కించిన క‌ళ్యాణ్ కృష్ణ‌నే ఈ కొన‌సాగింపు చిత్రాన్ని కూడా రూపొందించ‌నున్నాడు. `సోగ్గాడే చిన్ని నాయ‌నా`లో నాగ్ కి జోడీగా క‌నిపించిన‌ ర‌మ్య‌కృష్ణ‌.. ఇందులోనూ న‌టిస్తోంద‌ని స‌మాచారం. అలాగే యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కూడా మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్ పైకి వెళుతుంద‌ట‌. ఆపై శ‌ర‌వేగంగా సినిమాని పూర్తి చేసి 2021 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి.. `సోగ్గాడే చిన్ని నాయ‌నా`లాగే `బంగార్రాజు` కూడా పొంగ‌ల్ సీజ‌న్ అడ్వాంటేజ్ ని వినియోగించుకుంటుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =