‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Krishna Manohar IPS Movie Gets A Final Release Date,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Krishna Manohar IPS Movie,Krishna Manohar IPS Movie Release Date,Krishna Manohar IPS Telugu Movie,Krishna Manohar IPS Movie Updates

ఏసీ ముగిల్‌ దర్శకత్వంలో ప్రభుదేవా పోలీసు అధికారిగా నటించిన చిత్రం ‘పొణ్‌ మానిక్యవేల్’. ‘పొణ్‌ మానిక్యవేల్’ సినిమాను తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పుడు రిలీజ్ కాలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను మార్చి 6న‌ విడుదల చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హితోష్‌ జబక్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుదేవకు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తుండగా… సురేష్‌ మేనన్‌, ముకేష్‌ తివారీలుకీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రభుదేవా ఇందులో పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా నటించనున్నాడు. మరి కొంత కాలంగా దర్శకత్వంవైపు వెళ్లిన ప్రభుదేవ ఇప్పుడు మళ్ళీ హీరోగా వస్తున్నాడు. చూద్దాం మరి ఎంత వరకు మెప్పిస్తాడో..ఈ సినిమా ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =