నిర్మాతల హీరో

Actor Vijay Deverakonda Responds On World Famous Lover Movie Failure, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Deverakonda, Vijay Deverakonda About World Famous Lover Movie, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda New Movie News, Vijay Deverakonda Next Film Updates, Vijay Deverakonda Returns His Remuneration, World Famous Lover Movie, World Famous Lover Telugu Movie

సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ “గీత గోవిందం” మూవీ తో స్టార్ హీరోగా మారారు. విజయ్ హీరోగా నటించిన “నోటా “, “డియర్ కామ్రేడ్ ” మూవీస్ పరాజయం పొందినా విజయ్ క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఫైటర్ ” (వర్కింగ్ టైటిల్ ) తో బాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “వరల్డ్ ఫేమస్ లవర్ ” మూవీ పరాజయం పొందింది. నష్టాలు చవిచూసిన డిస్ట్రిబ్యూటర్స్ కు నష్ట పరిహారం అందించడానికి నిర్మాత సంసిద్ధం అయ్యారు. తన వంతు సాయం గా హీరో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ లో సగ భాగం నిర్మాతకు అందజేయనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 5 =