ట్యాగ్ · 1 కథనాలు
ఫస్ట్ లుక్
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' నుండి పూజ ఫస్ట్ లుక్ రిలీజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్' విభా అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.