మంచు మనోజ్ కొత్త చిత్రం

Manchu Manoj Announces His New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Manchu Manoj,#AhamBrahmasmi,Aham Brahmasmi,Aham Brahmasmi Movie,Aham Brahmasmi Telugu Movie,Manchu Manoj New Movie Titled As Aham Brahmasmi,Hero Manchu Manoj Upcoming Movie Title As Aham Brahmasmi

బ్లాక్ బస్టర్ “మేజర్ చంద్రకాంత్ ” మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన మంచు మనోజ్ “దొంగ దొంగది” సూపర్ హిట్ మూవీ తో హీరోగా మారారు. మనోజ్ హీరోగా నటించిన శ్రీ , నేను మీకు తెలుసా ?, బిందాస్, వేదం, పోటుగాడు, కరెంట్ తీగ మూవీస్ విజయంసాధించాయి. “ఒక్కడు మిగిలాడు “(2017 )మూవీ తరువాత మరే మూవీ లో నటించలేదు. 2సంవత్సరాల గ్యాప్ తరువాత మనోజ్ ఒక కొత్త సినిమాను ఈ రోజు అనౌన్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

మంచు మనోజ్ ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పేరు తో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో “అహం బ్రహ్మస్మి” మూవీ రూపొందనుంది. “అహం బ్రహ్మస్మి” మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్ లో మార్చి 6వ తేదీ గ్రాండ్ గా జరగనుంది. ఈ మూవీ గురించి మిగతా వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ కొత్త ప్రయత్నానికి మంచు మనోజ్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =