‘క్రాక్’ టీజర్ లోడింగ్

Ravi Teja Krack Movie Teaser Loading,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ravi Teja,Krack,Krack Movie,Krack Telugu Movie,Krack Movie Updates,Krack Telugu Movie Latest News,Krack Movie Teaser Release Date,Krack Teaser Coming Soon,Krack Telugu Movie Teaser Release Date Fixed

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క ఈ సినిమా అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా నుండి త్వరలోనే టీజర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని ఎలిమెంట్స్ ఉండేలా టీజర్ ను కట్ చేసేపనిలో ఉన్నారట చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మే 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. మరి డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ కొడతాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =