గ‌త ఏడాది `మ‌జిలీ`.. ఈ ఏడాది`వి`..

S Thaman To Compose Background Score For Nani V Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Thaman,Music Director Thaman,Thaman Latest News,Thaman Background Score For Nani V Movie,V,V Movie,V Telugu Movie

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్. కేవ‌లం పాట‌ల విష‌యంలోనే కాదు నేప‌థ్య సంగీతంలోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు ఈ స్వ‌ర‌చిచ్చ‌ర‌పిడుగు. అంతేకాదు…. అడ‌పాద‌డ‌పా వేరే స్వ‌ర‌క‌ర్త‌లు ప‌నిచేస్తున్న సినిమాల‌కు కూడా రీ-రికార్డింగ్ స్కోర్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

గ‌త ఏడాది వేస‌వికి విడుద‌లైన `మ‌జిలీ`కి గోపీసుంద‌ర్ బాణీలు అందించ‌గా, థ‌మ‌న్ నేప‌థ్య సంగీత‌మందించాడు. త‌న ఖాతాలో ఓ విజ‌యాన్ని జ‌మ‌చేసుకున్నాడు. క‌ట్ చేస్తే.. ఈ వేస‌విలో రాబోతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`కి అమిత్ త్రివేది స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని మాత్రం థ‌మ‌న్ అందిస్తుండ‌డం విశేషం. మ‌రి.. `మ‌జిలీ` త‌ర‌హాలో `వి` కూడా స‌మ్మ‌ర్ సెన్సేష‌న్ గా నిలుస్తుందేమో చూడాలి. నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న `వి`… మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − thirteen =