Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Bethlehem Kudumba Unit OTT Release Date Locked

      మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ న్యూ మూవీ

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ న్యూ మూవీ

By
Team TFN
-
February 5, 2020
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Mega Family Hero Kalyaan Dhev Sign Up For A New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kalyaan Dhev,Kalyaan Dhev Latest News,Kalyaan Dhev New Movie News,Kalyaan Dhev Upcoming Film Updates,Kalyaan Dhev Latest Movie Details,Kalyaan Dhev Next Project News,Mega Family Hero Kalyaan Dhev

    గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రముఖ డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగా స్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. “విజేత” మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు అందుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా నటించే ఈ మూవీ షూటింగ్ మార్చి లో ప్రారంభం కానుంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    We are happy to announce our next Mega Project with #KalyaanDhev. We join hands yet again with Abhishek Agarwal Arts for this which will be presented by GA2 Pictures.@IamKalyaanDhev | #TGVishwaPrasad | @vivekkuchibotla | @AAArtsOfficial | @GA2Official | @Abishekofficl pic.twitter.com/o521V8JbON

    — People Media Factory (@peoplemediafcy) February 5, 2020

    [custom_ad]

    Video thumbnail
    Savaari Pre Release Event HIGHLIGHTS | Nandu | Vishwak Sen | Karthikeya | Nandu |Priyanka Sharma
    01:13:35
    Video thumbnail
    Kajal Aggarwal Honest Q&A | Kajal Aggarwal Wax Statue Launch At Madame Tussauds |Telugu FilmNagar
    06:00
    Video thumbnail
    Actor Nandu Inspiring Speech | Savaari Movie Pre Release Event | Vishwaksen | Karthikeya
    01:18

    మూడు సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాణ సంస్థలు నిర్మించే ఈ మూవీ కళ్యాణ్ దేవ్ సినీకెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. కళ్యాణ్ దేవ్ “కండోమ్ ఫ్యాక్టరీ” టైటిల్ తో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ .. రచయిత గా తనకు ఉన్న అనుభవం తో ఒక మంచి కథ ను సిద్ధం చేసుకున్నానని, ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం గా రూపొందనున్న ఈ మూవీ లో హీరో పాత్రకు కళ్యాణ్ దేవ్ సూట్ అవుతారని, హీరో పాత్ర చాలా ఉన్నతం గా ఉంటుందని, దర్శకుడిగా తనను పరిచయం చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలని అన్నారు.

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘ఆర్ఆర్ఆర్’ నుండి త్వరలో స్పెషల్ వీడియో..?
      Next articleమారిన ‘RRR’ రిలీజ్ డేట్
      Team TFN

      తాజా వార్తలు

      Bethlehem Kudumba Unit OTT Release Date Locked

      మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

      September 28, 2026
      Zareena Wahab’s First Look as Zubaida from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

      September 28, 2026
      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026

      తప్పక చదవండి

      Zareena Wahab’s First Look as Zubaida from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now

      కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

      Anumana Pakshi Will Surprise Audiences Like DJ Tillu says Director Vimal Krishna

      డీజే టిల్లు లాగే అనుమాన పక్షి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది – డైరెక్టర్ విమల్ కృష్ణ

      Bethlehem Kudumba Unit OTT Release Date Locked

      మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

      EDITOR PICKS

      Bethlehem Kudumba Unit OTT Release Date Locked

      మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

      September 28, 2026
      Zareena Wahab’s First Look as Zubaida from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

      September 28, 2026
      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28432
      • సినిమా వార్తలు28003
      • ఇతర వార్తలు677
      • Tollywood575
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)