#PRABHAS20 పై కృష్ణంరాజు అప్ డేట్

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గతకొద్ది కాలంగా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. నిన్ననే తాను షూటింగ్ లో పాల్గొన్నట్టు అప్డేట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించారు. అందులో ఓ గీతాన్ని చిత్రీకరించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై కృష్ణంరాజు కూడా అప్ డేట్ ఇచ్చారు.
[custom_ad]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా..జగపతి బాబు విలన్ గా నటించనున్నాడు. ఇందులో కృష్ణంరాజు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =