సంక్రాంతి బరిలో దిగిన పందెంకోళ్లు – మీరు మెచ్చిన సినిమా..?

Vote For The Best Telugu Movie In Sankranthi 2020

ఈ సంక్రాంతి తెలుగు ఇండస్ట్రీకి పెద్ద పండగనే చెప్పాలి. ఆరంభమే మంచి హిట్ మొదలైంది. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన రెండు తెలుగు సినిమాలు విజయాలను సాధించడంతో సినీ పెద్దలు సంతోషంలో తేలిపోతున్నారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈసినిమాలో మహేష్ బాబుతనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అనీల్ రావిపూడి ఈసినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా కూడా మంచి విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎంత మంచి వాడవురా సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కువ హైప్ లేకపోవడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గరయ్యేలా ఉండటం ఇవన్నీ ఎంత మంచివాడవురాకి ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి అన్ని సినిమాలకు ఇలా మంచి టాక్ రావడం గొప్ప విషయమే. మరి ఈ సంక్రాంతి పందెంకోళ్లలో మీరు మెచ్చిన ఆ పందెం కోడి ఏంటో మీ ఓటు ద్వారా చెప్పండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

[totalpoll id=”35450″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.