ఫస్ట్ మంచు లక్ష్మీ – తర్వాత వెంకీ..!

Manchu Lakshmi First And Then Venkatesh

పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో మంచు లక్ష్మీ ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ ఈ వెబ్ సిరీస్ త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. కాగా గతంలోనే సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లో నటించింది. వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేశారు. శ్రీనివాస్ అవసరాల, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను కీలక పాత్రలు పోషించారు. ZEE5 యాప్ ద్వారా మిసెస్ సుబ్బలక్ష్మి ఎపిసోడ్స్‌ని చూడొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ తర్వాత తరుణ్ భాస్కర్ వెంకీ సినిమా చేయనున్నట్టు ఇప్పుడు టాక్స్ వినిపిస్తున్నాయి. హైద్రాబాద్ రేస్ క్లబ్, హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ పూర్తి హైద్రాబాద్ స్లాంగ్ లో మెట్లసనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించనున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 1 =