ఆంగ్ల శీర్షిక‌ల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ సంద‌డి

Vijay Deverakonda Secret Behind Choosing English Titles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Actor Vijay Deverakonda Secret Behind Choosing English Titles,Hero Vijay Deverakonda Secret Behind Choosing English Titles,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Next FIlm Updates,Vijay Deverakonda Latest Movie Details

అన‌తికాలంలోనే యూత్ ఐకాన్ గా ఎదిగిన వైనం యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సొంతం. వ‌రుస విజ‌యాల‌తో, అవకాశాల‌తో.. సినీవినీలాకాశంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు ఈ యువ సంచ‌ల‌నం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… కెరీర్ ఆరంభంలో తెలుగు టైటిల్స్ ఉన్న సినిమాల‌తోనే ఎక్కువ‌గా సంద‌డి చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ మ‌ధ్యంతా ఆంగ్ల శీర్షిక‌ల‌తో ప‌ల‌క‌రిస్తుండ‌డం విశేషం. రీసెంట్ గా `డియ‌ర్ కామ్రేడ్`గా ప‌ల‌క‌రించిన ఈ టాలెంటెడ్ స్టార్… త్వ‌ర‌లో `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`గా రాబోతున్నాడు. అంతేకాదు.. రాబోయే సినిమాలు కూడా `ఫైట‌ర్`, `హీరో`… ఇలా వ‌రుస‌గా ఇంగ్లిష్ టైటిల్స్ తోనే తెర‌కెక్కుతుండ‌డం విశేషం. మ‌రి… `పెళ్ళి చూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం`… ఇలా తెలుగుద‌నం ఉన్న శీర్షిక‌ల‌తో మంచి విజ‌యాలు చూసిన విజ‌య్.. ఇంగ్లిష్ టైటిల్స్ తోనూ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.