ప‌ండ‌గ‌ల‌నే టార్గెట్ చేసుకున్న ర‌ష్మిక చిత్రాలు

Rashmika Mandanna Targets Festivals For Her Movie Releases,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie News,Rashmika Mandanna Latest Movie Details,Rashmika Mandanna Next Project Updates

`ఛ‌లో`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌న్న‌డ కోమ‌లి ర‌ష్మికా మంద‌న్న‌… ఆపై `గీత గోవిందం`తో స్టార్ డ‌మ్ చూసింది. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ న‌టించిన కొత్త చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. విశేష‌మేమిటంటే… ఆయా చిత్రాలు ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ లోనే తెర‌పైకి రాబోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి జోడీగా ర‌ష్మిక న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుండ‌గా.. నితిన్ స‌ర‌స‌న ఆడిపాడుతున్న `భీష్మ‌` మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ్ కానుంది. అంతేకాదు… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జంట‌గా న‌టిస్తున్న సుకుమార్ కాంబినేష‌న్ మూవీ ద‌స‌రాకి విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. మొత్త‌మ్మీద‌… పండ‌గ‌ల‌నే టార్గెట్ చేసుకుని ర‌ష్మిక వ‌రుస సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =