మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా `యాత్ర` చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు మహి వి.రాఘవ్. అంతకంటే ముందు `ఆనందో బ్రహ్మ` రూపంలో మంచి విజయాన్ని చవిచూశాడీ టాలెంటెడ్ డైరెక్టర్. ఇదిలా ఉంటే… ప్రీవియస్ మూవీని మమ్ముట్టి లాంటి స్టార్ హీరోతో చేసిన మహి… నెక్స్ట్ మూవీని కూడా టాప్ హీరోతోనే చేయబోతున్నాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇప్పటికే పలు కాప్ స్టోరీస్ తో అలరించిన విక్టరీ వెంకటేష్ తో మహి వి.రాఘవ్ ఓ పోలీస్ స్టోరీ ప్లాన్ చేశాడట. పీవీపీ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం వెంకీ.. `అసురన్` రీమేక్ తో బిజీగా ఉన్నారు. అదయ్యేలోపే ఈ కాప్ స్టోరీ పట్టాలెక్కవచ్చు.
Venky Mama Movie MAKING | Venkatesh | Naga Chaitanya | Payal Rajput | Raashi Khanna | Bobby
03:32
Venkatesh Makes FUN of Hemanth | Rapid Fire With Venkatesh | F2 Latest Telugu Movie | Venkatesh
04:21
Raashi Khanna DELETED COMEDY Scene | Venky Mama Deleted Scenes | Venkatesh | Naga Chaitanya | Payal
01:14
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: