కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venkatesh New Movie News

ట్యాగ్ · 9 కథనాలు

Lockdown Ends But Not The Virus Tweets Tollywood Actor Victory Venkatesh
సినిమా వార్తలు

లాక్ డౌన్ మాత్రమే ముగుస్తుంది.. కరోనా కాదు..!

కరోనా వల్ల గత రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కాస్త లాక్ డౌన్ లో సడలింపులు చేస్తున్నారు. మాల్స్, థియేటర్స్ పబ్లిక్ ఎక్కువగా వుండే ప్లేస్ లు మినహాయించి అన్నిటికి అనుమతులు ఇచ్చారు. అంతే కాదు సినిమా షూటింగ్ లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై వెంకీ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశం మొత్తం తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో వెంకటేష్ ?

ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారుతుంది. స్టార్ డమ్ ఉన్న హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" , సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ , లేట్ తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "క్వీన్ "వెబ్ సిరీస్ లలో నటించారు. కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్, హన్సిక , అంజలి,ప్రియమణి వంటి టాప్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు.

Team TFNవాట్సాప్
You Are The Real Heroes Hails Telugu Film Fraternity To Police Department
సినిమా వార్తలు

మీరే 'రియల్ హీరోస్' హ్యాట్సాఫ్..!

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక డాక్టర్స్, పోలీసులు అయితే తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంకోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పని చేస్తోన్న వైద్యులు, పోలీసులపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్, చిరు పోలీసులను ప్రశంసించగా...వైద్యులు, పోలీసులపై సినీనటుడు వెంకటేశ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆసుపత్రుల్లో బాధితుల ప్రాణాలు కాపాడుతున్న సూపర్ ‌హీరోలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే, కరోనాపై పోరాడుతున్న పోలీసులకు ధన్యవాదాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా ప్రాణాలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో రీమేక్ లో వెంక‌టేష్?

రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. ఇప్ప‌టికే ప‌లు రీమేక్స్ లో న‌టించ‌డ‌మే కాకుండా వాటిలో సింహ‌భాగం చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను కూడా అందుకున్నారాయ‌న‌. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న `నార‌ప్ప‌` కూడా త‌మిళ చిత్రం `అసుర‌న్` ఆధారంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Venkatesh Plans A Cop Story With Yatra Director
సినిమా వార్తలు

`యాత్ర‌` ద‌ర్శ‌కుడితో వెంక‌టేష్ కాప్ స్టోరీ?

మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ వై.ఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా `యాత్ర‌` చిత్రాన్ని రూపొందించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్. అంత‌కంటే ముందు `ఆనందో బ్ర‌హ్మ‌` రూపంలో మంచి విజ‌యాన్ని చ‌విచూశాడీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ఇదిలా ఉంటే... ప్రీవియ‌స్ మూవీని మ‌మ్ముట్టి లాంటి స్టార్ హీరోతో చేసిన మ‌హి... నెక్స్ట్ మూవీని కూడా టాప్ హీరోతోనే చేయ‌బోతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెంకటేష్ ను డైరెక్ట్ చేయ‌నున్న‌ ఓంకార్?

బుల్లితెర వ్యాఖ్యాత‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఓంకార్‌... ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడ‌య్యాడు. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్‌... దాదాపు మూడేళ్ళ గ్యాప్ అనంత‌రం ‘రాజు గారి గది’తో ప‌ల‌క‌రించాడు. హారర్ కామెడీ ఫిల్మ్‌గా రూపొందిన ఆ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అనంతరం... ‘రాజు గారి గది’ సిరీస్‌లో ‘రాజు గారి గది 2’, ‘రాజు గారి గది 3’ తెర‌కెక్కించి అలరించాడు ఓంకార్‌. కాగా... ఇప్పుడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడ‌ట ఓంకార్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేష్ సినిమా?

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్. హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు అదే కోవలో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట‌ శ్రీవాస్.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tharun Bhascker Latest News, Tharun Bhascker New Movie News, Tharun Bhascker Next Film Updates, Tollywood Cinema Updates, Venkatesh Movie in Tharun Bhascker Direction, Venkatesh New
సినిమా వార్తలు

టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తో వెంకీ సినిమా?

ఈ ఏడాది ఆరంభంలో ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు అగ్ర క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలసి వెంకీ చేసిన అల్ల‌రి ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం తన మేనల్లుడు యువ సామ్రాట్‌ నాగ చైతన్యతో కలసి ‘వెంకీమామ’లో నటిస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ ద‌శ‌లో ఉంది. ఓ వైపు ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… వెంకీ ఇప్పుడు మరో మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Latest Update About Venkatesh New Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Victory Venkatesh Next Project Updates,Venkatesh New Movie News,Venkatesh Latest Film Details,Hero Venkatesh Upcoming
సినిమా వార్తలు

విక్ట‌రీ వెంక‌టేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్ డేట్‌

`ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యం... సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. `గురు` వంటి విజ‌యవంత‌మైన చిత్రం త‌రువాత... 21 నెల‌ల గ్యాప్ అనంత‌రం వ‌చ్చిన `ఎఫ్ 2`... వెంకీ కెరీర్‌లో మ‌ర‌పురాని విజ‌యాల‌లో ఒక‌టిగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఒక వైపు ఈ సినిమా విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే... మ‌రో వైపు త‌దుప‌రి చిత్రాల‌ను పట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు ఈ మోస్ట్ టాలెంటెడ్ హీరో. త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి న‌టించ‌నున్న `వెంకీ మామ‌` త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్ళ‌నుండ‌గా... అదే స‌మ‌యంలో సోలో హీరోగా మ‌రో ప్రాజెక్ట్‌ను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్ళ‌నున్నారు…

Team TFNవాట్సాప్

షేర్