కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venkatesh Next Film Updates

ట్యాగ్ · 8 కథనాలు

సినిమా వార్తలు

మ‌రో రీమేక్ లో వెంక‌టేష్?

రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. ఇప్ప‌టికే ప‌లు రీమేక్స్ లో న‌టించ‌డ‌మే కాకుండా వాటిలో సింహ‌భాగం చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను కూడా అందుకున్నారాయ‌న‌. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న `నార‌ప్ప‌` కూడా త‌మిళ చిత్రం `అసుర‌న్` ఆధారంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Venkatesh Plans A Cop Story With Yatra Director
సినిమా వార్తలు

`యాత్ర‌` ద‌ర్శ‌కుడితో వెంక‌టేష్ కాప్ స్టోరీ?

మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ వై.ఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా `యాత్ర‌` చిత్రాన్ని రూపొందించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్. అంత‌కంటే ముందు `ఆనందో బ్ర‌హ్మ‌` రూపంలో మంచి విజ‌యాన్ని చ‌విచూశాడీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ఇదిలా ఉంటే... ప్రీవియ‌స్ మూవీని మ‌మ్ముట్టి లాంటి స్టార్ హీరోతో చేసిన మ‌హి... నెక్స్ట్ మూవీని కూడా టాప్ హీరోతోనే చేయ‌బోతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌ల్టీస్టార‌ర్స్ తో వెంకీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్

మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` మొద‌లుకుని `వెంకి మామ‌` వ‌ర‌కు ఐదు మ‌ల్టీస్టార‌ర్స్ లో మెస్మ‌రైజ్ చేశారాయ‌న‌. వీటిలో `మ‌సాలా` మిన‌హా మిగిలిన చిత్రాల‌న్నీ మంచి ఫ‌లితాల్నే అందించాయి. అయితే, ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ మ‌ల్టీస్టారర్స్ తో ప‌ల‌క‌రించ‌డం, వాటితో బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూడ‌డం మాత్రం ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. అది 2019లోనే చోటుచేసుకోవ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
Venkatesh Talks About Multi-Starrer Movies
సినిమా వార్తలు

ప్రభాస్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కు రెడీ..!

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ `వెంకీమామ‌`కి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంకా విడుదలకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెంకటేష్ ను డైరెక్ట్ చేయ‌నున్న‌ ఓంకార్?

బుల్లితెర వ్యాఖ్యాత‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఓంకార్‌... ‘జీనియస్’(2012) చిత్రంతో దర్శకుడ‌య్యాడు. ఆ సినిమా తర్వాత భారీ విరామం తీసుకున్న ఓంకార్‌... దాదాపు మూడేళ్ళ గ్యాప్ అనంత‌రం ‘రాజు గారి గది’తో ప‌ల‌క‌రించాడు. హారర్ కామెడీ ఫిల్మ్‌గా రూపొందిన ఆ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అనంతరం... ‘రాజు గారి గది’ సిరీస్‌లో ‘రాజు గారి గది 2’, ‘రాజు గారి గది 3’ తెర‌కెక్కించి అలరించాడు ఓంకార్‌. కాగా... ఇప్పుడు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడ‌ట ఓంకార్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ యాస‌తో సంద‌డి చేయ‌నున్న వెంకీ?

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్... ప్ర‌స్తుతం `వెంకీమామ‌`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్... డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు... సంక్రాంతి బ‌రిలో `వెంకీమామ‌` దిగుతాడ‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. అయితే, చిత్ర‌బృందం మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గోపీచంద్ డైరెక్ట‌ర్‌తో వెంక‌టేష్ సినిమా?

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీవాస్. హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు అదే కోవలో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట‌ శ్రీవాస్.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tharun Bhascker Latest News, Tharun Bhascker New Movie News, Tharun Bhascker Next Film Updates, Tollywood Cinema Updates, Venkatesh Movie in Tharun Bhascker Direction, Venkatesh New
సినిమా వార్తలు

టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌తో వెంకీ సినిమా?

ఈ ఏడాది ఆరంభంలో ‘ఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు అగ్ర క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలసి వెంకీ చేసిన అల్ల‌రి ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం తన మేనల్లుడు యువ సామ్రాట్‌ నాగ చైతన్యతో కలసి ‘వెంకీమామ’లో నటిస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ ద‌శ‌లో ఉంది. ఓ వైపు ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే… వెంకీ ఇప్పుడు మరో మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్