
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా `యాత్ర` చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు మహి వి.రాఘవ్. అంతకంటే ముందు `ఆనందో బ్రహ్మ` రూపంలో మంచి విజయాన్ని చవిచూశాడీ టాలెంటెడ్ డైరెక్టర్. ఇదిలా ఉంటే... ప్రీవియస్ మూవీని మమ్ముట్టి లాంటి స్టార్ హీరోతో చేసిన మహి... నెక్స్ట్ మూవీని కూడా టాప్ హీరోతోనే చేయబోతున్నాడని టాక్.